ధర్మపత్ని (1941 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
సినిమా స్క్రిప్టు రాసే సమయంలో మొదట ఒక వ్యక్తిని రచయితగా పెట్టుకుని రాయించుకున్నారు. అయితే వారు రాసిన సంభాషణలు దర్శకుడు పుల్లయ్యకు తృప్తికలిగించలేదు. ఇంకొక రచయిత కోసం వెతుకులాట ప్రారంభించి ప్రొడక్షన్ ఇన్ ఛార్జి బి.ఎస్.రామారావు [[తెనాలి]] నుంచి [[చక్రపాణి]]ని తీసుకువచ్చారు. ఈ సినిమా తర్వాత చక్రపాణి వాహినీ సంస్థలో రచయితగానూ, తర్వాత [[బి.నాగిరెడ్డి]]తో కలిసి విజయా ప్రొడక్షన్స్ ఏర్పరిచి నిర్మాతగానూ మారారు.<ref name="జ్ఙాపకాల పందిరి">{{cite book|last1=బి.|first1=నాగిరెడ్డి|title=జ్ఞాపకాల పందిరి|date=మార్చి 2009|publisher=[[బి.విశ్వనాథ రెడ్డి]]|location=చెన్నై|language=తెలుగు}}</ref>
 
==తారాగణం==