ఆనం వివేకానంద రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:People from Nellore తొలగించబడింది; వర్గం:నెల్లూరు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగ...
పంక్తి 26:
 
==జీవిత విశేషాలు==
ఆయన [[ఆనం వెంకటరెడ్డి]] కుమారుడు. ఆయన నెల్లూరులో[[నెల్లూరు]]లో జన్మించారు. ఆయన సోదరుడు [[ఆనం రామనారాయణరెడ్డి]] 2012 నాటికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వ క్యాబినెట్ లో ఆర్థికశాఖమంత్రిగా ఉన్నారు. ఇతను భారత జాతీయ [[కాంగ్రెస్]] రాజకీయ పార్టీ యొక్క సభ్యుడు.
 
== రాజకీయ ప్రస్థానం==
ఆయన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యునిగా 2009 లో నెల్లూరు గ్రామీన నియోజకవర్గం నుండి ఎన్నికైనారు.<ref>{{Cite news|newspaper=My Neta Info |url=http://myneta.info/ap09/candidate.php?candidate_id=1880 |date= |title=Politicians Affidavit Info |accessdate=2013-12-30}}</ref>