కడిమిళ్ళ వరప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్ధు → విద్యార్థు, ) → ) using AWB
పంక్తి 1:
'''కడిమిళ్ళ వరప్రసాద్''' గురుసహస్రావధాని. వరప్రసాద శతావధానిగా సుప్రసిద్ధులు.
==జీవిత విశేషాలు==
ఆయన పూర్తి పేరు కడిమిళ్ళ శ్రీరామచంద్ర వరప్రసాదరావు. ఆయన [[తూర్పుగోదావరి జిల్లా]] కాకినాడలో[[కాకినాడ]]లో [[జూలై 1]] [[1956]] న భారతీ మరియు వేంకటరామయశాస్త్రుల దంపతులకు జన్మించారు. [[మండపేట]] మండలం ఏడిద గ్రామంలో పెరిగారు. తండ్రి పౌరోహిత్య వృత్తిని స్వీకరించి స్వగ్రామమయిన తూర్పుగోదావరి జిల్లా ఏడిదలోనే[[ఏడిద]]లోనే జీవనాన్ని సాగించారు.వరప్రసాద్ ఏడిద గ్రామంలోనే పదవ తరగతి వరకు చదివించారు. కడిమిళ్ళ ఉన్నత పాఠశాల వార్షికోత్సవాలలో నాటకాలలో నటుడిగా పాత్రలను వేసేవారు.
 
హైస్కూలులో[[హైస్కూలు]]లో చదువుకునే రోజుల్లోనే కవితలల్లడం, ఉపన్యాసాలివ్వడం, నాటకాలలో పాత్రలు ధరించడం మొదలయిన రంగాలలో పాల్గొనడమే కాక ప్రజ్ఞావంతునిగా పేరు తెచ్చుకున్నారు.తూర్పుగోదావరి జిల్లా [[రావులపాలెం]] దగ్గరలో ఉన్న [[పొడగట్లపల్లి]] గ్రామంలోని శ్రీమతి పెన్మెత్స సూరయ్యమ్మ సత్యనారాయణరాజు ఓరియంటల్ కళాశాలలో 1979 వ సంవత్సరంలో ఆ కళాశాలలో చేరి భాషా ప్రవీణ చదివారు. భాషాప్రవీణ చదవమని సూచించిన దొంతుకుర్తి రామజోగిశర్మగారి దగ్గర శబ్దమంజరిని చదువుకున్నారు శ్రీ వరప్రసాద్. అంటే ప్రాచ్యవిద్యకు సంబంధించినంతవరకు కడిమిళ్ళవారి తొలిగురువు రామజోగిశర్మగారే.
 
హైస్కూలులో చదువుకునే రోజుల్లోనే కవితలల్లడం, ఉపన్యాసాలివ్వడం, నాటకాలలో పాత్రలు ధరించడం మొదలయిన రంగాలలో పాల్గొనడమే కాక ప్రజ్ఞావంతునిగా పేరు తెచ్చుకున్నారు.తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గరలో ఉన్న పొడగట్లపల్లి గ్రామంలోని శ్రీమతి పెన్మెత్స సూరయ్యమ్మ సత్యనారాయణరాజు ఓరియంటల్ కళాశాలలో 1979 వ సంవత్సరంలో ఆ కళాశాలలో చేరి భాషా ప్రవీణ చదివారు. భాషాప్రవీణ చదవమని సూచించిన దొంతుకుర్తి రామజోగిశర్మగారి దగ్గర శబ్దమంజరిని చదువుకున్నారు శ్రీ వరప్రసాద్. అంటే ప్రాచ్యవిద్యకు సంబంధించినంతవరకు కడిమిళ్ళవారి తొలిగురువు రామజోగిశర్మగారే.
==కవిగా==
పొడగట్లపల్లిలో భాషాప్రవీణ ప్రవేశం చదువుతున్నరోజుల్లో ఎలాగయినా పధ్యం రాయాలనే ఉబలాటం పెరిగింది.ఒకరోజు ఆరుబైట పండువెన్నెలలో పడుకుని ఎంత ప్రయత్నించినా నిద్ర రావడంలేదు. ఎలాగైనా పద్యం వ్రాయాలి ఎలా? ఎలా మొదలు పెట్టాలి? అనే ఆలోచనలతో ప్రయత్నించి, ప్రయత్నించి చివరకు ఒక కందపద్యాన్ని పూర్తి చేసారు.
"https://te.wikipedia.org/wiki/కడిమిళ్ళ_వరప్రసాద్" నుండి వెలికితీశారు