వై. ఎస్. విజయమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
==రాజకీయ జీవితం==
[[ఆంధ్రప్రదేశ్]] ముఖ్యమంత్రి [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] మరణానంతరం జరిగిన పిభ్రవరి 2010, ఉపఎన్నికలలో ఏకగ్రీవంగా [[పులివెందుల శాసనసభ నియోజకవర్గం|పులివెందుల శాసనసభ]] స్థానానికి [[కాంగ్రేస్ పార్టీ]] తరపున ఏన్నికైయ్యారు.
2011, మార్చిలో [[పులివెందుల శాసనసభ నియోజకవర్గం|పులివెందుల శాసనసభ]] స్థానానికి [[కాంగ్రేస్ పార్టీ]] కి రాజీనామా చేసి [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి]] పెట్టిన కొత్త పార్టీ [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ]]లో చేరారు, తరువాత వచ్చిన ఎన్నికలలో [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] సోదరుడు [[వై.ఎస్.వివేకానందరెడ్డి]] పై 81,373 తేడాతో గెలుపొందారు. ఈమె రాజకీయ జీవితంలో ప్రథమ సారిగా ఎన్నికైన తరువాత నుంచి ప్రధమ సారి రాజీనామా చేసే వరకూ, [[శాసన సభకుసభ]]కు హాజరు అవ్వకపోవడం చరిత్రలో ఓ మైలు రాయి. 2011 మార్చిలో రెండవ సారి ఎన్నికైన తరువాత మొదటిసారిగా అప్పటి ముఖ్యమంత్రి [[కిరణ్ కుమార్ రెడ్డి]] ప్రభుత్వంపై జరిగిన [[అవిశ్వాస తీర్మానంపైతీర్మానం]]పై తమ ఓటు హక్కుని వినియోగించుకునే నిమిత్తం మొదటి సారిగా శాసనసభకు హాజరైయ్యారు.
 
==వ్యక్తిగత జీవితం==
"https://te.wikipedia.org/wiki/వై._ఎస్._విజయమ్మ" నుండి వెలికితీశారు