నాగార్జునకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కి → కి , నివశిం → నివసిం, ఉన్నది. → ఉంది. (5), చి using AWB
పంక్తి 13:
సుప్రసిద్ధ బౌద్ధ దార్శనికుడు ఆచార్య [[నాగార్జునుడు]] పేర వెలసినది [[నాగార్జున కొండ]] ([[ఆంగ్లం]]: Nagarjunakonda). శాతవాహన చక్రవర్తి [[యజ్ఞశ్రీ శాతకర్ణి]] నాగార్జునుని కొరకు శ్రీపర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది. [[నాగార్జున సాగర్]] నిర్మాణ సమయంలో బయల్పడిన, క్రీ.పూ.2వ శతాబ్దపు బౌద్ధావశేషాలను [[జలాశయం]] మధ్య కొండపై నిర్మింపబడిన [[నాగార్జునకొండ ప్రదర్శనశాల]] ([[ఆంగ్లం]]: Nagarjunakonda Museum) లో భద్రపరిచారు. ఈ ద్వీపపు [[మ్యూజియం]] ప్రపంచంలోని పురావస్తు ప్రదర్శనశాలలన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాల (Island Museum). [[బుద్ధుడు|బుద్ధునివిగా]] చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.
== పేరువెనుక చరిత్ర ==
ఖాండవదహన సమయంలో [[అర్జునుడు]] శరపరంపరగా కురిపించిన బాణాగ్ని ధాటికి కోటానుకోట్ల నాగులు శలభాల్లా మాడిమసై పోయాయట! దీంతో మొత్తం నాగజాతే అంతమై పోతుందేమోనన్న భయం నాగరాజుకు పట్టుకుందట. వెంటనే నాగరాజు వాసుకితో[[వాసుకి]]తో కలసి అర్జునుడిని శరణు వేడిందట. కరుణించిన అర్జునుడు దూరంగా ఉన్న కొండప్రాంతంలో నివసించ మని ఆదేశించాడట. అర్జునుడి రక్షణ పొందిన నాగులున్న కొండ కాబట్టి దీన్ని [[నాగార్జునకొండ]] అనిపిలుస్తున్నారు.
 
==భౌగోళికం==
"https://te.wikipedia.org/wiki/నాగార్జునకొండ" నుండి వెలికితీశారు