అజయ్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| height = 6'3"
}}
'''అజయ్''' ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. [[తెలుగు]] సినిమాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలలోనూ, సహాయ పాత్రలు పోషించాడు.
 
అజయ్ విజయవాడలో జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా [[నెల్లూరు]], [[తిరుపతి]] లకు బదిలీ కావడంతో అజయ్ విద్యాభ్యాసం ఈ ప్రాంతాల్లో సాగింది. 1995లో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం [[హైదరాబాదు]], జూబిలీ హిల్స్ లోని ఓ కళాశాలలో చేరాడు. అక్కడే నటన మీద ఆసక్తితో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి నటనలో కోర్సు పూర్తి చేశాడు. <ref name="idlebrain">[http://www.idlebrain.com/news/2000march20/chitchat-ajay.html ఐడిల్ బ్రెయిన్ లో అజయ్ తో ముఖాముఖి]</ref>
 
== కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/అజయ్_(నటుడు)" నుండి వెలికితీశారు