కొల్లూరు (బాపట్ల జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 173:
*[[అనీర్నెని వెంకటరామయ్య]] 1960 ప్రాంతంలో కొల్లూరు గ్రామ పంచాయతీ అధ్యక్షునిగా 20 ఏళ్ళు పనిచేశారు. గ్రామాభివృద్ధి సాధించారు. ఈయన 1976లో పరమ పదించారు.
*[[చెరువు ఆంజనేయశాస్త్రి]] (1926-1991), సినీ గేయకవి.
*[[చిల్లా వాసు]] జర్నలిస్ట్ , కొల్లూరు మండలంలోని [[ఆవులవారిపాలెంఆవులవారి పాలెం(కొల్లూరు)]] గ్రామంలో జన్మించారు. ఆయన గ్రామ ప్రాథమిక పాఠశాలలో, కొల్లూరు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదివారు.
*[[మాజేటి హేమంత్ సాయి]] 4వ తరగతి విద్యార్థి ( తండ్రి-హరికృష్ణ, తాత-రామారావు), గణిత మెధావి. 1 నుండి 199 వరకు ఏ ఎక్కమయినా నాలుగు నిమిషాల్లో చెబుతున్నాడు. [3]
*[[అద్దేపల్లి వ్యాసనారాయణ]] అవధాని, పెదకాకాని శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామివారి ఆలయంలో గత 25 సంవత్సరాలుగా కృష్ణ యజుర్వేద పారాయణ చేస్తున్నారు. వీరు పలు ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. వీరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉగాది పురస్కారానికి ఎంపికచేసారు. వీరికి ఈ పురస్కారాన్ని, గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలంలోని అనంతవరం గ్రామంలో, తొలిసారిగా, అధికారికంగా నిర్వహించుచున్న ఉగాది పండుగరోజున (2015,మార్చ్-21వ తేదీన) ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా అందజేసెదరు. [9]