నిజాం పాలనలో లంబాడాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: స్వతంత్ర్య → స్వతంత్ర (2) using AWB
పంక్తి 3:
'''నిజాం పాలనలో లంబాడాలు''' పేరిట భంగ్యా భుక్యా రాసిన పరిశోధన గ్రంథం నిజాం వంశీయుల పరిపాలనలో [[లంబాడా]]ల జీవనాన్ని వివరించిన పరిశోధన గ్రంథానికి తెలుగు అనువాదం. భంగ్యా ఆంగ్లంలో రాసిన గ్రంథాన్ని రచయిత, అనువాదకుడు ఆకెళ్ళ శివప్రసాద్ అనువదించారు.
== రచన నేపథ్యం ==
సబ్‌జుగేటెడ్ నోమాడ్స్ అనే శీర్షికతో ది లంబాడాస్ అండర్ రూల్ ఆఫ్ నిజాం అనే ఉపశీర్షికతో ఈ గ్రంథాన్ని భంగ్యా భుక్యా ఆంగ్లంలో రచించారు. ఆయన ఆంగ్లంలో[[ఆంగ్లం]]లో 2010లో రచించిన ఈ పుస్తకాన్ని 2012లో అనువాదకుడు, వ్యక్తిత్వవికాస గ్రంథకర్త ఆకెళ్ళ శివప్రసాద్ అనువదించారు. [[హైదరాబాద్]] బుక్ ట్రస్ట్ సంస్థ ఈ గ్రంథాన్ని తెలుగులో[[తెలుగు]]లో ప్రచురించింది.<ref>నిజాం పాలనలో లంబాడాలు:తెలుగు అనువాదానికి ముందుమాట:భంగ్యా భుక్యా</ref>
 
== విషయం ==