నిజాం పాలనలో లంబాడాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
== ప్రాధాన్యం-ప్రాచుర్యం ==
== ఇతరుల మాటలు ==
* లంబాడాల రాజకీయ, ఆర్థిక స్థితిగతులను భంగ్యా భుక్యా చాలా లోతుగా, సునిశితంగా పరిశోధించి వెలుగులోకి తెచ్చిన రచన ఇది. ఒకనాడు స్వతంత్రంగా, సగర్వంగా మెలిగిన లంబాడా జాతి వలసపాలన, దాని నియంత్రణల కింద నలిగి నలిగి ఎలా క్షీణించిపోయిందో పట్టి చూపారు రచయిత. సమకాలీన అస్థిత్వ ఉద్యమాలనూ, 20వ శతాబ్దంలో వాటి ప్రాముఖ్యతనూ సవివరంగా చర్చించడం దీని ప్రత్యేకత. - క్రిస్పిన్ బేట్స్, [[ఎడిన్‌బర్గ్]] విశ్వవిద్యాలయం.<ref name="kinige description"/>
* లంబాడా జాతి, వారి జీవన విధానంపై జరిగిన తొలి శాస్త్రీయమైన అధ్యయనం ఇది. ఒక స్వతంత్ర జాతిని - రాజ్యం, దాని పరిపాలనా విధానాలు ఎలా అణగదొక్కాయో తెలియజేస్తుంది. ప్రభుత్వ బంజరు భూములను 'రక్షిత అడవులు'గా మార్చటం, లంబాడాలకు నేరపూరిత మనస్తత్వాన్ని ఆపాదించడం వంటి అంశాలన్నింటినీ చారిత్రకంగా చర్చిస్తూ, ఆసక్తికరంగా పాఠకుల ముందుంచుతుంది ఈ రచన. - డేవిడ్ హార్డిమాన్, వార్‌విక్ విశ్వవిద్యాలయం.<ref name="kinige description"/>
* సుసంపన్నమైన ఒక వ్యాపార వర్గాన్ని వలసవాద పాలనా పద్ధతులు ఎలా మార్చివేశాయో, [[హైదరాబాదు]] రాష్ట్రంలో [[లంబాడాలు]] ఏ విధంగా 'నేరజాతి'గా ముద్ర వేయబడి అణచివేతకు గురయ్యారో తెలుసుకునేందుకు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది. - గేల్ అంవెట్, [[ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్]], [[సిమ్లా]].<ref name="kinige description">[http://kinige.com/book/Nizam+Palanalo+Lambadalu కినిగెలో పుస్తకం గురించిన వివరాలు]</ref>
 
== మూలాలు ==