సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), ను → ను , ప్రతిష్ట → ప్రతిష్ఠ, మధ్యపాన → మద్య using AWB
పంక్తి 4:
ఈమె కృష్ణాజిల్లా [[నందిగామ]] తాలూకా [[వీరులపాడు]]లో [[మే 18]], [[1914]]లో వాసిరెడ్డి సీతారామయ్య, సుబ్బమ్మ దంపతులకు కడసారి బిడ్డగా జన్మించారు. ఆమె గురువు [[జంగా హనుమయ్య చౌదరి]]. ఆయన కవి, పండితుడు కావడం వల్ల ఆమెకు ఉత్తమ కావ్యాలను బోధించి మంచి విద్వత్తు కలిగించారు.
==వివాహం==
సూర్యదేవర నాగయ్యతో రాజ్యలక్ష్మీ దేవికి పదేళ్ళ వయస్సులో వివాహం జరిగింది. ఆమెకు 16 ఏళ్ళు వచ్చి అత్తవారింటికి వచ్చేవరకు విద్యావ్యాసంగాలు కొనసాగించారు. వీరులపాడులో[[వీరులపాడు]]లో అప్పట్లో ఒక గ్రంథాలయాన్ని స్థాపించి, [[తాపీధర్మారావు]], [[కందుకూరి వీరేశలింగం పంతులు]], [[గురజాడ అప్పారావు]], [[త్రిపురనేని రామస్వామి చౌదరి]] వంటి [[సంఘ సేవకులు]], సంస్కారప్రియులు రచించిన గ్రంథాలను రాజ్యలక్ష్మీదేవి ప్రతి రోజూ తెచ్చుకుని చదివి అవగాహన చేసుకునేవారు. ఇవన్నీ ఆమెలో స్వతంత్య్రభావాలను, స్వేచ్ఛాభిలాషను పెంచాయి.
 
==స్వాతంత్ర్య సంగ్రామం, జైలు జీవితం==