అందెశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==గీత రచన==
ఈయన గొడ్ల కాపరిగా పనిచేసారు. [[శృంగేరి]] మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతడిని చేరదీసాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధం. [[నారాయణ మూర్తి]] ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయరచన చేసారు. ఈయన అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో [[గంగ]] సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన [[తెలంగాణ తల్లి#తెలంగాణ తల్లి గీతం|తెలంగాణ మాతృగీతం]] రచించారు.
 
==సినీ సంభాషణలు==
"https://te.wikipedia.org/wiki/అందెశ్రీ" నుండి వెలికితీశారు