భాస్కరభట్ల రవికుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
రవికుమార్ [[శ్రీకాకుళం జిల్లా]]లో ఓ సాధారణ కుటుంబంలో పుట్టాడు. తర్వాత పాత్రికేయుడిగా పనిచేశాడు. చిక్కోలునుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. [[గార]] మండలం [[బూరవెల్లి]] గ్రామములో తన తాత ఆరవెల్లి కన్నరాజ గోపాలచార్యుల వద్ద నేర్చుకున్న సాహిత్య ప్రక్రియలతో మొదలైన ఆసక్తి గేయ రచయితా ఎదిగేందుకు దోహదపడింది.
==రచయితగా==
ఈయన వ్రాసిన కొన్ని హిట్ సాంగ్స్ " పెళ్ళెందుకే రమణమ్మ ", " ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ", " బొమ్మను గీస్తే నీలా ఉంది ", "నచ్చావులే " మొదలైనవి. 1994 లో [[హైదరాబాద్]] వెళ్ళేరు . కొన్నాళ్ళు [[ఈనాడు]], సితారలో[[సితార]]లో విలేకరిగా పనిచేశారు . తర్వాత సినీ గేయ రచియితగా పేరు వచ్చింది. సుమారు 300 పాటలు రాశాడు.
 
== సినిమాలు ==