మహమ్మద్ ఖదీర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

10 రొజుల కింద ఖదీర్ బాబు గారు రాసిన జీరొబ్లడ్ కథ ని లిస్ట్ లొ కుర్చాను.
పంక్తి 39:
'''మహమ్మద్ ఖదీర్ బాబు '''<ref>[http://www.beditor.com/telugu-stories/411-khadir-babu-books ఖదీర్ బాబు - రచనలు - సంక్షిప్తంగా]</ref>'''' ఒక [[తెలుగు కథా రచయిత]]
==రచయిత పరిచయం:==
ఖదీర్ బాబు సొంత ఊరు[[కావలి]], [[నెల్లూరు జిల్లా]]. ప్రస్తుతం [[హైదరాబాద్]] వాస్తవ్యులు. ఆంధ్రజ్యోతిలో[[ఆంధ్రజ్యోతి]]లో చాలా కాలం డెస్క్ లో పనిచేసి, సాక్షి ప్రారంభించినప్పటినుండి సీనియర్ న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. నూతన తరం తెలుగు కథకులలో ఖదీర్ బాబు ది ప్రత్యేకమైన స్థానం.
 
''అవార్డు :'' మే 18, 2013...ప్రసిద్ధ కథకుడు [[మధురాంతకం రాజారామ్]] స్మృతికి నివాళిగా ఏటా ఇస్తున్న ‘కథాకోకిల’ అవార్డులు, 2012 కి, ‘కథాకోకిల’ అవార్డు మహమ్మద్ ఖదీర్ బాబుకి [[హోసూరు]]లో కథకుల సదస్సులో ప్రదానం చేశారు.
"https://te.wikipedia.org/wiki/మహమ్మద్_ఖదీర్_బాబు" నుండి వెలికితీశారు