అభిషేకం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రకాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. using AWB
పంక్తి 10:
*[[పాలాభిషేకం]] లేదా [[క్షీరాభిషేకం]]: దేవునికి [[పాలు|పాల]]తో చేసే అభిషేకం. ఇది [[షిర్డి సాయిబాబా]] ఆలయాలలో జరిగే విశేష కార్యక్రమం.
*[[కుంబాభిషేకం]]: దేవునిని [[కుండ]]లతో నీటిని అభిషేకించే కార్యక్రమం. వర్షాల కోసం చేసే పూజలలో ఈ కుంబాభిషేకం ముఖ్యమైనది.
== సామాగ్రి ==
# పాలు
# పెరుగు
# నేయి
# పూలు
# 5 రకాల పండ్లు
# పసుపు
# కుంకుమ
# కర్జూరపు కాయలు
# తేనె
# గంధము
# పూలు
# పూల మాల
# ద్రాక్ష
# ముంతమామిడి పప్పు
# కలకండ
# కడ్డీలు
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అభిషేకం" నుండి వెలికితీశారు