మురారి జల్లి: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'మురారి జల్లి అంటే వాసన బియ్యం, ఇది ఒక ధాన్యపు వంగడం. ==వివరాలు=...'
(తేడా లేదు)

16:41, 11 జనవరి 2017 నాటి కూర్పు

మురారి జల్లి అంటే వాసన బియ్యం, ఇది ఒక ధాన్యపు వంగడం.

వివరాలు

మురారి జల్లి అనగా వాసన బియ్యం, ఒక ధాన్యపు వంగడం. ఒకప్పుడు రాయలసీమలో మాత్రమే పండేది. ఎకరాకు ముప్పందుము అంటే పండ్రెండు మూటలు లోపే పండుతాయి.(76 kgs) అటువంటి బియ్యము ఒక పడి భరిగ పిషాణం బియ్యంలో ఓ చిట్టెడు (శటాకు)1:16 కలిపి తిరగబాత అన్నము చేసే వారు (బిరియానీ) ఇది ఓ రకమైన మోతుబరులు మాత్రమే పండించే పంట -ఓ హోదా సూచన .ఉగాదికి,సంక్రాంతికి ఇంటికో అరపడి ఉచితంగా పంపడం ఆనవాయితీ.