కొండపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రముఖులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
పంక్తి 143:
== ప్రముఖులు ==
*[[ఆచంట వెంకటరత్నం నాయుడు]]: ప్రముఖ రంగస్థల కళాకారుడు.
*రమేష్ నాయుడు ,ప్రముఖ సంగీత దర్శకులు
==ఇతర విశేషాలు==
కొండపల్లిలో [[పద్మసాలీలు]] ఎక్కువ. ఇప్పుడు కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ వృత్తి చేస్తున్నాయి. వీరిలో దామెర్ల ఇంటి పేరుగల వారు ఉన్న ప్రాంతం దామెర్ల వారి వీధిగా పేరు గాంచింది. వీరు [[నరసరావుపేట]] దగ్గర వున్న [[కుంకలగుంట]] గ్రామం నుండి వలస వచ్చారని తెలుస్తుంది. వీరు పూర్వీకులు దాసాంజనేయస్వామి విగ్రహాన్ని కొండపల్లి ఖిల్లా మీద నుండి తీసుకువచ్చి దామెర్ల వారి వీధిలో ప్రతిష్ఠించారు. దీనికి మరల దామెర్ల సత్యనారాయణ పున:ప్రతిష్ఠ చేసారు.
"https://te.wikipedia.org/wiki/కొండపల్లి" నుండి వెలికితీశారు