"జె. వి. రమణమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

చి
== నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం ==
'''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ''' ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కరాలను అందజేస్తుంది. నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి '''నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం ''' పేరిట ఒక లక్ష రూపాయల నగదు పారితోషికంతో ఘనంగా సత్కరిస్తున్నారు.
2015 సంవత్సరానికి గాను జె. వి. రమణమూర్తి (సాంఘిక నాటకం) గారికి అందజేశారు. 2016 జనవరి 27న [[ఆంధ్రప్రదేశ్]] మఖ్యమంత్రి [[నారా చంద్రబాబు నాయుడు]] గారి చేతుల మీదుగా పురస్కార ప్రదానం జరిగింది<ref>http://www.andhrajyothy.com/Pages/PhotoAlbum?GllryID=19522 తిరుపతిలో[[తిరుపతి]]లో నంది నాటకోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు</ref>.
 
==చిత్ర సమాహారం==
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2055483" నుండి వెలికితీశారు