కాట్రగడ్డ బాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3) using AWB
పంక్తి 1:
'''కాట్రగడ్డ బాలకృష్ణ''' ఒక అసాధారణ మేధావి. గుంటూరు జిల్లా ఇంటూరు గ్రామములో కోటయ్య, లక్ష్మీదేవమ్మ దంపతులకు [[సెప్టెంబర్ 26]], [[1906]] న జన్మించాడు<ref>గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 183</ref>.
==విద్య==
ప్రాథమిక విద్యాభ్యాసము [[గుంటూరు]]లో జరిగింది. తరువాత [[బాపట్ల]] బోర్డు పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. [[మద్రాసు]] వెళ్ళి 1921లో వెస్లీ కళాశాలలో చదువు పూర్తి చేశాడు. విద్యార్థి సంఘముల కార్యకలాపాలలో విశేష శ్రద్ధ చూపించాడు. [[బ్రిటన్]] వెళ్ళి [[లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్]] లో చేరారు. ఏకాగ్రత కుదరకపోవడంతో [[అమెరికా]] వెళ్ళి [[హార్వార్డ్ విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయం]]లో రాజకీయ శాస్త్రం అధ్యయనం చేసారు.<ref>[https://books.google.co.in/books?id=CVITAwAAQBAJ&pg=PT179&lpg=PT179&dq=katragadda+balakrishna&source=bl&ots=GJywhu8Df3&sig=JIKqcULG-wJIhw6UI-lGz3a1nLQ&hl=te&sa=X&ved=0ahUKEwjdpOnR7NnMAhWMN48KHU92BpoQ6AEIWzAO#v=onepage&q=katragadda&f=false land water language&political in andhra book]</ref> వరుసగా ఈ విశ్వవిద్యాలయంలో రెండు సార్లు ఫెలోషిప్ పొందిన తొలి భారతీయుడుగా[[భారతీయుడు]]గా గుర్తింపు పొందారు.<ref name="andhra scientists">{{cite book|title=ఆంధ్ర శాస్త్రవేత్తలు|date=1 August 2011|publisher=శ్రి వాసవ్య|pages=407|edition=krishnaveni publishers,vijayawada|accessdate=14 May 2016}}</ref> 1939 సెప్టెంబర్ లో చిదంబరంలో జరిగిన విద్యార్థి సమావేశములో పతాక ఆవిష్కరణ చేశాడు. 1941 జనవరిలో తమిళనాట [[పాల్ఘాట్]], [[కొయంబత్తూరు]] లలో జరిగిన విద్యార్థి సమావేశాలలో పాల్గొని, దేశ స్వాతంత్ర్య సమరానికి సమాయత్తము కావల్సిందిగా ప్రబోధించాడు. బాలకృష్ణ కార్యకలాపాలు నచ్చని [[బ్రిటిష్]] ప్రభుత్వం మార్చి 3, 1941న అరెస్ట్ చేసి [[వెల్లూరు]] కారాగారంలో నిర్బంధించింది.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/కాట్రగడ్డ_బాలకృష్ణ" నుండి వెలికితీశారు