కాకరపర్తి భావనారాయణ కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''కాకరపర్తి భావనారాయణ కళాశాల''' <ref>{{Cite web|title= కాకరపర్తి భావనారాయణ కళాశాల వెబ్ సైటు|url=http://www.kbncollege.ac.in/|accessdate=2014-02-15}}</ref> [[విజయవాడ]]లోని [[కొత్త పేట]] అనే ప్రాంతంలో ఉంది. ఈ కళాశాల కాకరపర్తి భావనారాయణ గారిచే స్థాపించబడింది. కళాశాల స్థాపనలో ఉసిరిక జగన్మోహన రావు, కొప్పురవూరి సత్యనారాయణ మరియు ఇతరులు పాలుపంచుకున్నారు. 1964 నవంబరు 6వ తేదీన శ్రీ [[కాసు బ్రహ్మానంద రెడ్డి]] మరియు ముఖ్య మంత్రి గారిచే కళాశాల స్థాపనా పనులను ప్రారంభించారు, కళాశాల విస్తీర్ణం దాదాపు 9.6 ఎకరాలు. జూన్ 1965 నుండి కళాశాల పనులను ప్రారంభించారు. కళాశాల 220 విద్యార్థులతో, 15మంది ఉపాధ్యాయులతో ప్రారంభించబడింది. కళాశాలకు మొదటగా ఎస్. సుందరం గారు ప్రధానోపధ్యాయులుగా పనిచేసారు.
 
==కళాశాల సౌకర్యాలు==
పంక్తి 69:
 
==లేబ్‌లు==
కళాశాల అవస్థాపనలో భాగంగా పాఠ్యాంశాల వారీగా వివిధ ప్రధాన విభాగాలుగా ఏర్పాటు చేశారు. కళాశాలలో మొత్తం 36 తరగతులు ఉన్నాయి. ప్రతివిభాగానికి ప్రత్యేకంగా సిబ్బంది గదులు ఉన్నాయి. కళాశాల గ్రంథాలయములో 37వేల పుస్తకములు ఉన్నాయి. అలాగే డిజిటల్ గ్రంథాలయం ద్వారా 12వేల పుస్తకములను అందుబాటులో ఉంచారు. కళాశాలలో వివిధ రకముల ప్రాంగణములు ఉన్నాయి. అదే విధముగా ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్. మరియు [[వ్యాయామశాల]] ఉంది. 2013లో జరిగిన NAAC పరిశీలనలో A గ్రేడ్ పొందింది.
 
==లభించే శిక్షణా తరగతులు ==