గుంటుపల్లి (కామవరపుకోట): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 86:
[[File:Buddhist sites Map of Andhra Pradesh.png|thumb|right|200px|ఆంధ్రదేశంలో బౌద్ధక్షేత్రాలలో గుంటుపల్లి (కామవరపుకోట) ఒక ప్రముఖ క్షేత్రం]]
[[బొమ్మ:Guntupalli Buddist site 7.JPG|right|250px|thumb|వివిధ కట్టడాలను వివరించే బోర్డు - పురావస్తు పరిశోధనా సంస్థ వారిది]]
ఆంధ్ర దేశంలో [[బుద్ధుడు|బుద్ధుని]] కాలంనుండి [[బౌద్ధమతం]] జనప్రియమైన జీవనవిధానంగా విలసిల్లింది. ఆంధ్ర దేశంలో బయల్పడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు బౌద్ధమత చరిత్రలో ఆంధ్రుల విశిష్ట స్థానానికి నిదర్శనాలు. ఇటువంటి క్షేత్రాలలో బహుశా [[భట్టిప్రోలు]] అన్నింటికంటే ప్రాచీనమైనది. గుంటుపల్లి కూడా సుమారు అదే కాలానికి చెందినది. అంటే క్రీ.పూ.3వ శతాబ్దికే ఇవి ముఖ్యమైన బౌద్ధక్షేత్రాలు.<ref name="BSL">[http://www.archive.org/details/bouddamuandhramu018708mbp డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు రచన '''బౌద్ధము-ఆంధ్రము''']</ref> గుంటుపల్లిని ఇటీవలి వరకు బౌద్ధ క్షేత్రంగానే భావించారు. కానీ ఇటీవల లభ్యమైన మహామేఘవాహన సిరిసదా శాసనము, ఖారవేలుని శాసనాల వలన ఇక్కడ [[జైనమతం]] కూడా విలసిల్లిందని నిరూపితమౌతున్నది.<ref>Studies in Jaina art and iconography and allied subjects in honour of Dr. U ... By R. T. Vyas, Umakant Premanand Shah పేజీ.31 [http://books.google.com/books?id=fETebHcHKogC&pg=PA31&dq=guntupalli]</ref>
 
గుంటుపల్లి వూరి కొండలపైన కనుగొన్న బౌద్ధారామాలు చారిత్రికంగా చాలా ముఖ్యమైనవి. ఇవి చారిత్రికమైన, పరిరక్షింపబడ వలసిన పురాతన అవశేషాలుగా [[భారత పురావస్తు శాఖ]] నిర్ణయించింది.<ref>http://asi.nic.in/asi_monu_alphalist_andhra.asp The complete list from West Godavari District is