చైనీస్ భాష: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
"Chinese language" పేజీని అనువదించి సృష్టించారు |
"Chinese language" పేజీని అనువదించి సృష్టించారు |
||
పంక్తి 9:
చైనీస్ లోని అంతర్గత వైవిధ్యం, [[రొమానిక్ భాషలు|రొమానిక్ భాషల]]<nowiki/>తో పోలుస్తూంటారు, కానీ రొమానిక్ ని మించి ఈ వైవిధ్యం చైనీస్ లో ఉంటుంది. చైనీస్ లో 7 నుంచి 13 ప్రాంతీయ గ్రూపులు ఉండగా, వారిలో ప్రధానంగా ఎక్కువమంది మాండరిన్ (960 మిలియన్లు), ఆ తర్వాత యీ (80 మిలియన్లు), మిన్ (60 మిలియన్లు) మాట్లాడుతూంటారు. జియాంగ్, కొంతవరకూ నైఋతి మాండరీన్ మాండలీకాలు ఒకేలాంటి పదాలు పంచుకోవడం ఉన్నా చాలావరకూ ఈ గ్రూపుల్లో ఒకరి భాష/మాండలీకం ఒకరికి అర్థం కావు.
ప్రామాణిక చైనీస్ ''(పుటోంఘువా/గుయోయు/హ్యుయాయు)'' మాండరీన్ యొక్క బీజింగ్ మాండలీకం ఆధారం చేసుకుని ప్రామాణీకరించిన చైనీస్. [[చైనా]], [[తైవాన్]] దేశాల్లో ఇది అధికారిక భాష కాగా [[సింగపూర్]] దేశంలోని నాలుగు అధికారిక భాషల్లో ఒకటి. అమెరికా ఆరు అధికారిక భాషల్లో ఇది ఒకటి.
== Notes ==
|