యముడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:The deity Yama with fangs and holding a daṇḍa (a rod).jpg|thumb|కోరలతో ఉన్న యముని చిత్రం.]]
[[బొమ్మ:Yama's Court and Hell.jpg|right|thumb|250px|యముని ఆస్థానంలో [[యముడు]], యమి, చిత్రగుప్తుడు (17వ శతాబ్దానికి చెందిన పట చిత్రం)]]
[[బొమ్మ:Yama tibet.jpg|right|thumb|250px|టిబెటన్ సంప్రదాయంలో యముని చిత్రం]]
'''యముడు''' లేదా '''యమధర్మరాజు''' (''Yama'') హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర. [[నరకం|నరక]] లోకానికి అధిపతి. [[సూర్యుడు|సూర్యుని]] కుమారుడు. పాపుల [[పాపము]]లను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. యముడు [[దక్షిణ దిశ]]కు అధిపతి.
పంక్తి 13:
 
 
పుణ్యాత్ములైన జీవులకు యముడు సహజంగా సౌమ్యంగానే కనపడతాడని చెబుతారు. పాఫులకు మాత్రం భయంకరమైన రూపంతో, రక్త నేత్రాలతో, మెఱుపులు చిమ్మే నాలుకతో, నిక్కబొడుచుకొన్న వెండ్రుకలతో చేతిలో కాలదండం ధరించి కనబడతాడు (స్కంద పురాణము, [[కాశీ ఖండము]] - 8/55,56).
 
 
యముడు గొప్ప జ్ఞాని. భగవద్భక్తుడు. [[నచికేతుడు|నచికేతునికి]] ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు ([[కఠోపనిషత్తు]]). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము).
 
భూలోకంలో[[భూలోకం]]లో మొట్టమొదట మరణము పొంది, పరలోకమునకు వెళ్లిన వాడే యముడు.
 
==యముని బంధుగణం==
"https://te.wikipedia.org/wiki/యముడు" నుండి వెలికితీశారు