ఆమని: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| spouse = [[ఖాజా మొహియుద్దీన్]]
}}
'''ఆమని''' (జ. నవంబర్ 16, 1973) [[తెలుగు]], [[తమిళ]] సినిమా నటి.<ref>{{cite web|author=Y. Sunita Chowdhary |url=http://www.thehindu.com/arts/cinema/article3314593.ece |title=Arts / Cinema : Sensitive and soulful |publisher=The Hindu |date=2012-04-14 |accessdate=2012-07-31}}</ref> ఈమె [[ఈ.వి.వి.సత్యనారాయణ]] దర్శకత్వం వహించిన [[జంబలకిడిపంబ]] సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ [[సినిమా]] అత్యంత విజయవంతమైంది.
 
[[బాపు]] దర్శకత్వం వహించిన [[మిస్టర్ పెళ్ళాం]] సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ [[తెలుగు]] చిత్రంగా [[జాతీయ ఫిల్మ్ అవార్డు]] అందుకొన్నది. ఆ సినిమాలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా [[నంది]] బహుమతిని పొందింది.
 
ఈమె [[తమిళ]] సినిమా నిర్మాత [[ఖాజా మొహియుద్దీన్]]ను పెళ్ళి చేసుకొని సినిమా రంగముండి నిష్క్రమించింది అయితే 2003లో [[రాంగోపాల్ వర్మ]] చిత్రం [[మధ్యాహాన్నం హత్య]]తో ఈమె తిరిగి సినీ రంగప్రవేశం చేసింది. ఈమె భర్త నిర్మించిన చిత్రాలు విజయవంతము కాక ఆర్థిక ఇబ్బందులలో పడి 2005 జూలై 14న అత్మహత్యాప్రయత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులే ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కొంత కారణమని భావిస్తారు<ref name=aamani1>[http://www.telugucinema.com/cgi-bin/artman/exec/view.cgi?archive=11&num=3573&printer=1 TeluguCinema.Com - Aamani’s hubby attempts suicide]</ref> ఈమె [[టి.వి]] రంగములో కుడా అడుగుపెట్టినది.
 
==ఆమని నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ఆమని" నుండి వెలికితీశారు