జయమాలిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
'''జయమాలిని''' (జ. జూన్ 15, 1958) సుప్రసిద్ద దక్షిణాది సినిమా నటి. ఈమె [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]], [[మళయాలం]] మరియు [[హిందీ]] భాషలలో కలిపి దాదాపు 600 చిత్రాలలో నటించింది. శృంగార నృత్య తారగా ప్రసిద్ధి చెందినది. ఈమె సొదరి [[జ్యోతిలక్ష్మి]] కూడా సుప్రసిద్ద సినీ నర్తకి.<ref>[http://www.greatandhra.com/movies/news/sep2005/vamp_story.html Nostalgia: Story of Hot Vamps on Telugu Screen<!-- Bot generated title -->]</ref>. ఈమె 1970 నుండి 1990 దశకం వరకూ అనేక విజయవంతమైన చిత్రాలలో శృంగార నృత్యాలను చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
==నేపధ్యము==
ఈమె అసలు పేరు అలమేలు మంగ. ఈమె అమ్మ [[వెంకటేశ్వరస్వామి]] భక్తురాలు. అందుకే అలమేలుమంగ అన్న పేరు పెట్టింది. అయితే ఆ పేరు చాలా మొరటుగా ఉందన్న ఉద్దేశంతో దర్శకుడు [[బి.విఠలాచార్య|విఠలాచార్య]] గారు ఈమెకు ‘జయమాలిని’‘[[జయమాలిని]]’ అని నామకరణం చేశారు.
 
==సినీ రంగ ప్రవేశము==
"https://te.wikipedia.org/wiki/జయమాలిని" నుండి వెలికితీశారు