జయమాలిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
==వ్యక్తిగత జీవితము==
సినిమాల నుండి విరమించిన తర్వాత కుటుంబ మిత్రుడైన ఒక పోలీసు ఇన్స్పెక్టరు '''పార్తీబన్ ''' ను పెళ్ళి చేసుకుని చెన్నైలో[[చెన్నై]]లో స్థిరపడింది.<ref>[http://andhravilas.com/movienews.asp?id=6217&curPage=2 Why happiness eludes film actresses? - Andhravilas.com]</ref>.యుక్త వయసులో ఉన్న ఈమె కూతురు నాట్యం చేర్చుకుంటున్నా, తను మాత్రం కూతుర్ని సినీరంగంలో అడుపెట్టనివ్వనని నిర్ణయం తీసుకున్నది.<ref>[http://www.greatandhra.com/movies/gusagusalu/sep2006/jaya_daughter.php Gossip: Jayamalini's Daughter Learning Dance!]</ref> 2005లో జయమాలిని తన జీవితచరిత్రను వ్రాయటంలో సహాయం చేయటానికి ఒక రచయిత కోసం వెతికింది.<ref>[http://www.greatandhra.com/movies/gusagusalu/jan2005/jaya_truth.html Gossip: Jayamalini’s ‘Biography’ Exposes Truth!]</ref>
 
==జయమాలిని నర్తించగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కొన్ని శృంగార గీతాలు==
*[http://www.youtube.com/watch?v=x9O1oVFRq2s గుడివాడ వెళ్ళాను .. గుంటూరు వెళ్ళాను]
"https://te.wikipedia.org/wiki/జయమాలిని" నుండి వెలికితీశారు