ఓలేటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఓలేటి వెంకటేశ్వర్లు''' (జ: ఆగష్టు 27, 1928 - మ: డిసెంబరు 29, 1989) ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు మరియు [[రేడియో]] ప్రముఖులు. వీరి నేతృత్వంలో ప్రసారమైన సంగీత రూపకాలు, యక్షగానాలు విజయవాడా[[విజయవాడ]] [[రేడియో]] కేంద్రానికి దేశవ్యాప్తంగా కీర్తినార్జించిపెట్టాయి.<ref>ప్రసారప్రముఖులు పుస్తకం, రచయిత:డా. ఆర్. అనంతపద్మనాభరావు, పేజీ సంఖ్య 44</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[1928]] [[ఆగష్టు 27]] న [[తూర్పు గోదావరి జిల్లా]] [[ముమ్మిడివరం]] గ్రామంలో నరసింహారావు, అచ్చికాసులు దంపతులకు జన్మించారు. [[గుడివాడ]]లో చతుర్వేదుల అచ్యుతరామశాస్త్రి వద్ద సుమారు 20 వర్ణాలు చేర్చుకున్నారు. 1935 లో [[కాకినాడ]]లో మునుగంటి వెంకటరావు పంతులు గారు నడుతుపున్న శ్రీరామగాన సమాజంలో చేరి పది సంవత్సరాలు సంగీతాభ్యసన చేసారు. 1950లో [[శ్రీపాద పినాకపాణి]] వద్ద నాల్గు సంవత్సరాలు సంగీతాన్ని నేర్చుకున్నారు. ముఖ్యంగా [[తంజావూరు]] బాణీని గ్రహించారు.<ref name="Voleti Venkateswarulu 1928-89">[http://www.carnaticcorner.com/articles/voleti.htm Voleti Venkateswarulu (1928-89)]</ref>
 
==ఆకాశవాణి లో==
ఆయన 1956లో [[విజయవాడ]] ఆకాశవాణి కేంద్రంలో ప్రొడ్యూసరుగా సంగీత శాఖను సమర్థవంతంగా నిర్వహించారు. ఆయన "సంగీత శిక్షణ" అనే ముఖ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మూర్తి త్రయంతోపాటు సుబ్రహ్మణ్య అయ్యర్, పూచి శ్రీనివాస్ అయ్యంగార్, పొన్నై పిళ్ళై వంటి విధ్వాంసుల కృతులతోనూ, అన్నమాచార్య [[కీర్యనలు]], [[క్షేత్రయ్య పదాలు]], నారాయణ తీర్థులవారి తరంగాలు సాంప్రదాయ శైలిలో బోధించారు. [[విజయవాడ]] కేంద్ర కార్యక్రమాలలో ప్రసిద్ధి చెందిన "భక్తిరంజని" కార్యక్రమంలో [[త్యాగరాజు]] దివ్యనామ కీర్యనలు, [[తూము నరసింహదాసు]] కీర్తనలు, [[రామదాసు]] కీర్తనలు, [[సదాశివ బ్రహ్మేంద్ర]] కీర్తనలు, కర్ణాటక సంగీతం లోని బాణీని విడువకుండా చక్కని సాంప్రదాయ శైలిలో పాడేవారు.<ref name="Voleti Venkateswarulu 1928-89"/>
 
==మూలాలు==