నండూరి విఠల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , స్వచ్చంద → స్వచ్ఛంద, పని చేసారు → పనిచేసా using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''నండూరి విఠల్''' రేడియో ప్రముఖుడు.
తన కమ్ర కంఠ స్వరంతో శ్రీతల నాకట్టుకొన్న నండూరి విఠల్ [[ఆకాశవాణి]] [[విజయవాడ]] కేంద్రలో అనౌన్సర్ గా జీవితం ప్రారంభించారు. విజయవాడ, హైదరాబాదులలో[[హైదరాబాదు]]లలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేసారు. దూర దర్శన్ హైదరాబాదు కేంద్ర [[డైరక్టర్]] గా పనిచేశారు. వీరి ''విష కన్య'' నవల ప్రసిద్ధం. చిన్నారి ప్రచురణల పేర విజయవాడలో పుస్తకాల ప్రచురించారు. అనారోగ్య రీత్యా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 1994 లో [[హైదరాబాదు]]లో మరణించారు.
 
[[వర్గం:రేడియో ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/నండూరి_విఠల్" నుండి వెలికితీశారు