నేతి శ్రీరామశర్మ: కూర్పుల మధ్య తేడాలు

12 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
 
==ఉద్యోగ జీవితం==
ఆయన 1958 లో [[ఆల్ ఇండియా రేడియోలోరేడియో]]లో స్ఠాప్ ఆర్టిస్టుగా చేరారు. అచట 1988 వరకు కొనసాగారు.<ref>[https://nsrsarma.wordpress.com/about/ SANGEETHA VIDWAN SRI NETHI SRI RAMA SARMA]</ref> ఉద్యోగ నిర్వహణలోను, [[ఆకాశవాణి]] జాతీయ సమ్మేళనాలలోను జాతీయంగా ప్రసిద్ధులైన సంగీత విద్వాంసులందరికీ వయొలిన్ సహకారం అందించి వారి ప్రశంసలందుకున్నారు. ఆయన వందలమంది విద్యార్థులకి గురుకుల పద్ధతిలో సంగీత శిక్షణనందించారు. రేడియో ద్వారా సంగీత పాఠాలు కూడా కొద్దికాలం నిర్వహించారు.ఆయన గురువులైన పారుపల్లి, [[సుసర్ల దక్షిణామూర్తి]] శాస్త్రుల వర్థంతులు, జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన అనేకమంది ప్రజ్యాత సంగీతకారులకూ శిక్షణనిచ్చారు. అందుకే శిష్యులందరూ అత్యంత ఆత్మీయంగా ‘సంగీతానంద’ బిరుదుతో ఘనంగా సత్కరించారు.
 
ఆయన అనేక సంగీత సాహిత్య సంస్థలకు లక్షకుపైగా ధన సహాయం అందించిన వితరణశీలి. వినయశీలియైన వయొలిన్ విద్వాంసులు నేతి శ్రీరామశర్మ 84 ఏళ్ళ వయస్సులో [[మే 2]] [[2012]] న హైదరాబాద్‌లో స్వగృహంలో స్వర్గస్తులైనారు.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/musician-par-excellence/article3405940.ece Nethi Srirama Sarma, 83 passed away on May 2 హిందూ ఆర్టికల్]</ref>
1,99,477

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2055907" నుండి వెలికితీశారు