అమర్‌నాథ్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''అమర్‌నాథ్''' తెలుగు చలనచిత్ర రంగంలో 1950వ దశకంలో ఒక వెలుగు వెలిగిన నటుడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=10240 | అమర్‌నాథ్ - ఆరిపాక సూరిబాబు - ఆంధ్ర సచిత్రవారపత్రిక - 26-10-1990 - పేజీ: 36]</ref>.
==జీవిత విశేషాలు==
అమర్‌నాథ్ అసలు పేరు మానాపురం సత్యనారాయణ పట్నాయక్. ఇతడు [[విశాఖపట్నం|విశాఖపట్నానికి]] చెందినవాడు. ఇతడు 1925లో[[1925]]లో జన్మించాడు. ఇతడికి చిన్నతనం నుండే నటన, సంగీతాల పట్ల మక్కువ ఉండేది. వాటిలో విశేషమైన కృషి చేశాడు. సంగీతంలో బాగా కృషి చేసి లలితసంగీత కచేరీలు ఇచ్చేవాడు. మధురమైన కంఠస్వరంతో శ్రోతలను రంజింప చేసేవాడు. నాటకాలలో ప్రధానపాత్రలలో నటించి పెద్దల మెప్పులను సంపాదించుకున్నాడు. హాస్యరసంతో కూడిన గీతాలను రచించి స్వరపరిచి గ్రామ్‌ఫోన్ రికార్డులను ఇచ్చాడు. 1950లలో ఎం.ఎస్.పట్నాయక్ పేరుతో ఇచ్చిన రికార్డులకు మంచి గిరాకీ ఉండేది. ఇతడు ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివాడు. చదువు తరువాత విశాఖపట్నం లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గుమాస్తాగా పనిచేశాడు.
 
==సినిమా రంగం==
"https://te.wikipedia.org/wiki/అమర్‌నాథ్_(నటుడు)" నుండి వెలికితీశారు