"నాయని సుబ్బారావు" కూర్పుల మధ్య తేడాలు

చి
సుబ్బారావు [[అక్టోబర్ 29]], [[1899]]న [[ప్రకాశం]] జిల్లా [[పొదిలి]] పట్టణములో జన్మించాడు.
 
ఈయన రచనలలో ప్రముఖమైనది 1937లో రాసిన ''సౌభద్రుని ప్రణయ యాత్ర'' అనే ఆత్మ కథాత్మక కావ్యం. ఈయన మాతృగీతాలు (1939), వేదనా వాసుదేవము (1964), విషాద మోహనము (1970) అనే స్మృతి కావ్యాలూ, [[జన్మభూమి]] (1973) అనే మహాకావ్యమూ రాశాడు.
 
సుబ్బారావు స్వాతంత్ర్యపోరాటములో సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. ప్రముఖ తెలుగు కవయిత్రి [[నాయని కృష్ణకుమారి]] ఈయన కూతురు. [[విశ్వనాథ సత్యనారాయణ]], తన [[వేయి పడగలు]] నవలలో కిరీటీ పాత్రను నాయని సుబ్బారావు దృష్టిలో పెట్టుకునే చిత్రించారు.
2,16,337

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2056072" నుండి వెలికితీశారు