నూతలపాటి గంగాధరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==జీవిత విశేషాలు==
ఇతడు [[1939]], [[డిసెంబరు 15]]న [[చిత్తూరు జిల్లా]], [[సత్యవేడు]] మండలం [[రామగిరి]] గ్రామంలో జన్మించాడు<ref>{{cite news|last1=వి.రంగాచార్యులు|title=వచన కవిత|url=http://test.eenadupratibha.net/Intermediate/Sr.%20Inter/English%20Medium/Telugu/e1e1aad5-a672-4f14-83cd-19501c35e79b/start.html|accessdate=16 February 2015|work=ఈనాడు|publisher=ఉషోదయా పబ్లికేషన్స్}}</ref>. ఇతని తల్లి కుప్పమ్మ, తండ్రి మునుస్వామినాయుడు. ఇతడు ప్రాథమిక విద్య [[రామగిరి]]లో, ఉన్నత విద్యాభ్యాసం [[చిత్తూరు]]లో పూర్తి చేసుకున్నాడు. [[తిరుపతి ప్రాచ్య కళాశాలలోకళాశాల]]లో విద్వాన్ కోర్సు అనంతరం [[సత్యవేడు]]లోనే తెలుగు పండితుడిగా ఉద్యోగం ప్రారంభించాడు. గంగాధరం చిన్నతనంలోనే సంస్కృత కావ్యాలు, అలంకార, వ్యాకరణ శాస్త్రగ్రంథాలు అధ్యయనం చేశాడు. గంగాధరం కొంతకాలం ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు. ఇతని కవిత్వం పై కోసూరి దామోదర నాయుడు [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]]లో ఎం.ఫిల్ పరిశోధన గావించాడు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/నూతలపాటి_గంగాధరం" నుండి వెలికితీశారు