కర్నాటి లక్ష్మీనరసయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 36:
}}
[[ప్రజానాట్యమండలి]] నటుడు. '''కర్నాటి లక్ష్మీనరసయ్య''' [[కృష్ణా జిల్లా]], [[తిరువూరు]] తాలూకా [[తునికిపాడు]] గ్రామంలో [[1927]], [[అక్టోబర్ 5]] వ తేదీన జన్మించారు<ref>{{cite book|last1=కందిమళ్ల సాంబశివరావు|title=[[నాటక విజ్ఞాన సర్వస్వం]]|date=2008|publisher=[[పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]]|location=హైదరాబాదు|pages=537-538|edition=1|accessdate=26 April 2015}}</ref>. వ్యవసాయ కుటుంబం. రాజమ్మ, వెంకయ్యలు తల్లిదండ్రులు. బాల్యం [[మధిర]] తాలూకా [[దెందులూరు]]లో గడచింది. ఉన్నత విద్యాభ్యాసం [[ఖమ్మం]] హైస్కూలులో [[ఉర్దూ]] మీడియంలో. చదువు మధ్యలో ఆగిపోయింది. [[షేక్ నాజర్|పద్మశ్రీ నాజరు]] బుర్రకథ దళంలో చేరారు. [[నాజర్]] బృందంలో హాస్యాన్ని, రాజకీయాన్ని కూడా ప్రజలు మెచ్చేలా నిర్వహించారు. ''ముందడుగు'' నాటకంలో [[గరికపాటి రాజారావు|డాక్టరు గరికపాటి రాజారావు]] కథానాయకుడి పాత్రకు లక్ష్మీనరసయ్యను ఎంపికచేశారు. తరువాత లక్ష్మీనరసయ్య, కోడూరు అచ్చయ్య, పెరుమాళ్లు వంటి వారి శిక్షణలో రాటుదేలారు. నటుడిగానే కాక, ప్రయోక్తగా, దర్శకునిగా ఎదిగారు. [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి|మిక్కిలినేని]], [[నాగభూషణం (నటుడు)|రక్తకన్నీరు నాగభూషణం]], [[రామన్న పంతులు]], [[రామచంద్ర కాశ్యప్]], [[కె.వి.ఎస్.శర్మ]] వంటి [[రంగస్థల]], [[సినిమా]] నిపుణుల ఆధ్వర్యంలో అనేక ప్రదర్శనలు, పోటీలలో పాల్గొన్నారు. [[చెక్కభజన]] లు, [[కోలాటం|కోలాటాలు]], [[గొల్లసుద్దులు|సుద్దులు]], చిత్ర విచిత్ర వేషాలు వంటివి నేర్చుకొని విరివిగా ప్రదర్శించారు. ''అల్లీముఠా'' నాటకాన్ని [[ప్రపంచ తెలుగు
[[పుట్టిల్లు]], [[అగ్గిరాముడు (1954 సినిమా)|అగ్గిరాముడు]], [[భలేబావ]], [[లవ్ మ్యారేజ్]], [[నీడ (సినిమా)|నీడ]], [[పూలపల్లకి]], [[ఈ చరిత్ర ఏ సిరాతో]], [[ఇదికాదు ముగింపు]], [[ఈ చదువులు మాకొద్దు]] వంటి సినిమాల్లో లక్ష్మీనరసయ్య నటించారు.
== ఇతర లంకెలు ==
|