కాటూరి వేంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''కాటూరి వెంకటేశ్వరరావు''' ఒక తెలుగు కవి, రచయిత, నాటకకర్త, అనువాదకుడు. జన్మస్థలం [[కాటూరు (వుయ్యూరు)]] . ఇతను [[బందరు]] నేషనల్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇతను, మరియు [[పింగళి లక్ష్మీకాంతం]] కలిసి '''పింగళి కాటూరి కవులు''' అనే జంటకవులుగా ప్రసిద్దులయ్యారు. ఇద్దరూ కలిసి శతావధానాలు చేశారు. కావ్యాలు వ్రాశారు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1895]], [[అక్టోబరు 15]]వ తేదీన [[కృష్ణాజిల్లా]], [[వుయ్యూరు]] మండలం, [[కాటూరు (వుయ్యూరు)|కాటూరు]] గ్రామంలో జన్మించాడు<ref name="అవధాన సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|date=2016|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=208-213|edition=ప్రథమ|accessdate=29 July 2016|language=తెలుగు|chapter=అవధాన విద్యాధరులు}}</ref>. ఇతని తల్లిదండ్రుల పేర్లు రామమ్మ మరియు వెంకటకృష్ణయ్య. ఇతడు [[కాటూరు]], [[గుడివాడ]]లలో ప్రాథమిక విద్యను ముగించుకుని, [[బందరు]] [[హిందూ హైస్కూలులోహైస్కూలు]]లో స్కూలు ఫైనలు పూర్తిచేసుకుని [[ఇంటర్మీడియట్]], [[బి.ఎ]]. బందరులోనే[[బందరు]]లోనే చదివాడు. [[మహాత్మా గాంధీ]] ప్రభావంతో [[సహాయనిరాకరణ ఉద్యమం]]లోను, [[ఉప్పు సత్యాగ్రహం]]లోను చురుకుగా పాల్గొన్నాడు. ఉప్పుసత్యాగ్రహంలో[[ఉప్పుసత్యాగ్రహం]]లో పాల్గొన్నందుకు జైలుశిక్షను అనుభవించాడు.
 
ఇతడు 1933-39 సంవత్సరాల మధ్య ఆంధ్రోపన్యాసకుడిగా, 1939-43ల మధ్య వైస్ ప్రిన్సిపాల్‌గా, ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1945-53ల మధ్య [[కృష్ణా పత్రిక]]కు సంపాదకుడిగా పనిచేశాడు.