కూచిమంచి జగ్గకవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కూచిమంచి జగ్గకవి''' 18వ శతాబ్దపు కవి. [[పిఠాపురం]] సమీపంలోని [[కందరాడ]] గ్రామానికి చెందినవాడు. [[కూచిమంచి తిమ్మకవి]]కి తమ్ముడు. ''చంద్రరేఖా విలాపం'' అనే [[బూతు]] ప్రబంధం రాశాడు. [[పుదుచ్చేరి]]లోని కామ గ్రంధమాల [[సంపాదకులు]] యస్. చిన్నయ్య [[1922]] లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేదించిందట.
 
ఈయన 1700-1765 కాలానికి చెందిన కవి. చింతలపాటి నీలాద్రిరాజు మీద మొదట [[చంద్రరేఖా విలాసం]] అనే [[కావ్యం]] వ్రాసి, తరువాత కృతి స్వీకరింప నిరాకరించిన ఆ నీలాద్రిరాజు మీద కోపంతో [[చంద్రరేఖా విలాపం]] అనే కావ్యం వ్రాసి తిట్టు కవిగా సుప్రసిద్ధుడైన ఈ కవి వ్రాసిన ఒక చాటు [[శతకం]] కూడా ఉంది. <ref>తెలుగులో తిట్టుకవులు పుటలు 133-145</ref>. ''రామా! భక్తమందారమా!'' అనే మకుటంతో వ్రాసిన ఈ శతకంలోని పద్యాలు అనేకం కవి ఆర్తిని, ఆనాటి కవుల హీనస్థితినీ వర్ణించేవిగా ఉన్నాయి. ఈ పద్యం చూడండి;
 
<poem>
పంక్తి 22:
 
==మూలాలు==
* [[బాలాంత్రపు నళినీకాంతరావు]], [[తెలుగు]] చాటువు పుట్టుపూర్వోత్తరాలు
* మువ్వల సుబ్బరామయ్య, తెలుగు సాహితీవేత్తల చరిత్ర, కృష్ణవేణి పబ్లికేషన్స్, విజయవాడ, 2008.
 
"https://te.wikipedia.org/wiki/కూచిమంచి_జగ్గకవి" నుండి వెలికితీశారు