కె.కె.మీనన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
==జీవితం==
కె.కె.మీనన్ [[హైదరాబాదు]] లోని [[అకౌంటెంట్ జనరల్]] కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేసాడు. ఆయన [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[రామరాజులంక]] గ్రామంలో జన్మించాడు. ఆయన సెకండరీ విద్యను [[రాజోలు]] లోనూ, గ్రాడ్యుయేషన్ నూ [[భీమవరం]] లోనూ పూర్తిచేసడు. తరువాత [[నాగపూర్ విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయం]]లో ఆర్థిక శాస్త్రంలో [[ఎం.ఎ]] చేసాడు.
 
అయన లఘు కథలను తాను 9వ తరగతి చదువుతున్నప్పుడే రాయడం ప్రారంభించాడు. ఆయన [[ఉపాధ్యాయుడు]] కందుకూరి రామభద్రం ప్రముఖ రచయిత అయినందున మీనన్ ను రచనా వ్యాసంగంపై ప్రోత్సహించాడు. ఆయన్ రాసిన ఒక రచనకు పురస్కారం లభించడంతో ఆయన రచనలను ఉత్సాహభరితంగా కొనసాగించాడు.
 
మీనన్ రచనలు మరియు భావజాలాలు ప్రసిద్ధ రచయితలైన [[శ్రీశ్రీ]], [[ఆత్రేయ]], [[గుడిపాటి వెంకట చలం]], మరియు [[కాళీపట్నం రామారావు]] వంటి వారు ప్రభావితులైనారు
"https://te.wikipedia.org/wiki/కె.కె.మీనన్" నుండి వెలికితీశారు