కె.కె.మీనన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
==సేవలు==
మీనన్ యొక్క మొదటి కథ "ప్రజామంత్ర" అనే [[బెంగళూరు]] పత్రికలో ప్రచురితమైనది. అప్పుడు ఆయన 12వ తరగతి చదువుతున్నాడు.
 
1974నుండి ఆయన లఘు కథలు వివిధ [[వార]], [[దిన]] పత్రికాలోపత్రికల్లో ప్రచురితమవుతూనే ఉన్నాయి.
 
1977లో మొదటి నవల "బకి బతుకులు"<ref>[[https://openlibrary.org/works/OL2315795W/Ba%CC%84ki%CC%84_batukulu బకి బతుకులు]</ref> [[విశాలాంధ్ర]] పత్రికలో ప్రచురితమైనది. ఆ నవల మరల 1994లో అదే పబ్లిషర్స్ చే తిరిగి ప్రచురితమైనది.
 
1979లో "ఇది స్ట్రీకింగ్ కాదు" అనే లఘు కథాల్ సంపుటిని వెలువరించాడు. 1996లో "పులి కూడు" <ref>[https://openlibrary.org/works/OL2315798W/Puliku%CC%84d%CC%A3u పులికూడు]</ref>'' ప్రచురితమైనది.
 
ఆయన రాసిన ఎనిమిది కథలు డా. భీమ్‌సేన్ నిర్మల్ చే హిందీలో[[హిందీ]]లో అనువాదం చేయబడినవి. అందులో ఒక కథ "ద్వారం" [[పంజాబీ]] భాషలో అనువాదం చేయబడింది.
 
ఆయన యామినీ వేరేంధ్రనాథ్ తో కలసి "రంగుల నీడ" రచించాడు.
"https://te.wikipedia.org/wiki/కె.కె.మీనన్" నుండి వెలికితీశారు