కె.కె.మీనన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
==వ్యక్తిగత జీవితం==
ఆయన రాజీలు వద్ద మారుమూల పల్లె ఐన [[దిండి]]లో వెంకటమ్మ మరియు తాతయ్య దంపతులకు జన్మించాడు. ఆయన తన నలుగురు సహోదరులలో పెద్దవాడు. చిన్నతనంలో ఆయన తన పిన్ని సతమ్మ మరియు స్రీ జేమ్స్ లచే పెంచుకోబడ్డాడు. అందువలన రామరాజు లంక లో పెరిగాడు. తన బాల్యమంతా రామరాజు లంకలోనే గడిపాడు. ఆయనకు ఇద్దరు సోదరీమణులు మరియు ఇద్దరు సోదరులు. ఆయన జూన్ 19, 1963లో సిరోరత్నమ్మను వివాహమాడాడు. 1965లో [[హైదరాబాదు]] లోని [[ఎ.జి]]. [[ఆఫీసు]]లో ఉద్యోగంలో చేరాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కుమార్తె డా.అపర్ణ నేత్ర వైద్యురాలు మరియు కుమారుడు వంశీ [[బహ్రాయిన్బహ్రేయిన్]] లో నివసిస్తున్నాడు. మీనన్ రంజనీ (సాహితీ సంస్థ) లో క్రియాశీలక సభ్యుడు. ఆయన అనేక సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనాడు. 2005లో [[పార్కిన్‌సన్]] వ్యాధితో బాధపడి ఆగస్టు 1, 2012 న మరణించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కె.కె.మీనన్" నుండి వెలికితీశారు