అయాచితం నటేశ్వరశర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 80:
'''అయాచితం నటేశ్వరశర్మ'''సంస్కృత పండితుడు<ref>[http://nizamabadpoets.blogspot.in/2013/07/ayachitham-nateswara-sharma-kamareddy.html| అయాచితం.. సుపరిచితం - ఈనాడు నిజామాబాద్ జిల్లా ఎడిషన్]</ref>. అవధాని.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1956]], [[జులై 17]]న [[నిజామాబాద్]] జిల్లా [[సదాశివనగర్]] మండలం,[[రామారెడ్డి]] గ్రామంలో జయలక్ష్మీదేవి, అనంతరాజశర్మ దంపతులకు జన్మించారు. 1966వరకు [[రామారెడ్డి]]లోనే ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1967లో [[తిరుపతి]]లోని [[వేద సంస్కృత పాఠశాలలోపాఠశాల]]లో చేరి 1973 వరకు సంస్కృత సాహిత్య,వ్యాకరణాలను చదివారు. 1977లో [[శ్రీవేంకటేశ్వర ఓరియెంటల్ కళాశాల]] నుండి వ్యాకరణ శిరోమణి పట్టాపుచ్చుకున్నారు. అనంతరం ఇతడు [[కామారెడ్]]డిలోని ప్రాకృత విద్యా పరిషత్ ఓరియెంటల్ కళాశాలలో ఉపన్యాసకునిగా అడుగుపెట్టారు. ప్రస్తుతం అదే కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. [[సంస్కృతాంధ్ర]] భాషలలో రచనలు చేస్తున్నారు. హరిదా రచయితల సంఘం అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నారు.
 
==రచనలు==