ధారా రామనాథశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''ధారా రామనాథశాస్త్రి''' నాట్యావధానిగా సుప్రసిద్ధుడు<ref>{{cite journal|last1=ఆర్. అనంత|first1=పద్మనాభరావు|title=ధారా రామనాథశాస్త్రితో ఇంటర్వ్యూ (నవ్య నీరాజనం)|journal=నవ్య వీక్లీ|date=05-10-2011|page=http://www.navyaweekly.com/2011/oct/5/page20.asp|page=20|accessdate=14 January 2015}}</ref>.
==బాల్యం, చదువు==
ఇతడు సంప్రదాయక [[వైదిక]] కుటుంబంలో జన్మించాడు. ఇతడు [[1932]], [[జూన్ 11]]న [[ఒంగోలు]]లో సత్యవతమ్మ, వెంకటేశ్వరశాస్త్రి దంపతులకు జన్మించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=16532 | ఒంగోలు జిల్లా రచయితల మహాసభలు ప్రారంభ సంచిక, సంపాదకుడు- [[నాగభైరవ కోటేశ్వరరావు]] - జూన్ 1971- పుట 113]</ref>. ఇతని తాత [[ధారా వెంకట సుబ్బయ్య]], తండ్రి వెంకటేశ్వరశాస్త్రి ఇరువురూ నాటకాలలో వేషాలు వేసినవారే. చిన్నప్పటి నుండే నాటకాలు, బుర్రకథలు[[బుర్రకథ]]లు చూసి ప్రభావితుడయ్యాడు. [[చీరాల]], [[తెనాలి]]లలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. 1947-49 మధ్యకాలంలో [[గుంటూరు]] [[హిందూ కళాశాల]]లో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. తరువాత బి.ఏ. చదివాడు. మద్రసు[[మద్రాసు]] యూనివర్శిటీలో ఎం.ఏ. పూర్తిచేశాడు. 1970లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి కె.వి.ఆర్.నరసింహం పర్యవేక్షణలో తెలుగులో కృష్ణకథ అనే అంశం మీద పరిశోధించి పి.హెచ్.డి సాధించాడు.
 
==ఉద్యోగం, కుటుంబం==