భారతదేశ అత్యున్నత న్యాయస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి సుప్రీం కోర్టు జడ్జీలు ప్రస్తుతం 30
చి సుప్రీం కోర్టు జడ్జీలు ప్రధాన న్యాయమూర్తితో కలిపి 30+1
పంక్తి 2:
[[భారత దేశము]]లోని [[అత్యున్నత న్యాయస్థానము]] '''సుప్రీం కోర్టు''' ([[ఆంగ్లం]]: Supreme Court) . ఇది ఎటువంటి రాజకీయ జోక్యానికి తావులేని రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఇది [[హైకోర్టు]] లేదా [[ఉన్నత న్యాయస్థానము]]లపై నియంత్రణాధికారం కల్గిఉన్నది.
==చరిత్ర==
* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాపైననే రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. ఇందులో 3031 మంది జడ్జీలు ఉంటారు ప్రధాన న్యాయ మూర్తితో కలిపి. ఈ కోర్టులలో
* భారత ప్రభుత్వానికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను
* భారత ప్రభుత్వం, ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఒక వైపు ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఇంకొక వైపు ఉన్నప్పుడు వాటి మధ్య తగాదాలను