గణేశ్ పాత్రో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
==విద్యార్థిజీవితం==
గణేష్ పాత్రో తండ్రి, [[పార్వతీపురం]] దగ్గర ఒక చిన్న గ్రామానికి కరణంగా[[కరణం]]గా పనిచేసేవాడు. గణేష్ ప్రాథమిక విద్య అక్కడే సాగింది. ఆ గ్రామంలో ఉన్నత పాఠశాల లేనందున, పార్వతీపురంలో ఒక ఇల్లు కొని అందులో బామ్మతో పాటు గణేష్ ను ఉంచి చదివించాడు. తనపై పెద్ద నిఘా లేని సమయాన్ని ఆసరాగా తీసుకొని నాటకాలలో నటించడం ప్రారంభించాడు, పాఠశాల పుస్తకాలతో పాటు [[సాహిత్యాన్ని]] కూడా చదవటం ప్రారంభించాడు. ఆ తరువాత వెనువెంటనే కుటుంబం మొత్తం పార్వతీపురానికి మారింది. ఆ కాలంలోని [[రావిశాస్త్రి]] స్ఫూర్తితో స్థానిక విశాఖ మాండలికంలో ఛందోబద్ధ [[కవిత్వం]] వ్రాయటానికి ప్రయత్నించాడు కానీ అది సఫలం కాలేదు. పీ.యూ.సి పూర్తయిన తర్వాత పై చదువులకు [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో చేరాడు. అక్కడునుప్పడే విశ్వవిద్యాలయ సాంస్కృతిక సంఘానికి జాయింట్ సెక్రటరీగా నాటకాలు వ్రాయటం, వాటిని రంగస్థలంపై[[రంగస్థలం]]పై ప్రదర్శించడం ప్రారంభించాడు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/interview_ganeshpatro_printer.php Interview: Ganesh Patro - By Sri Oct 4, 2006]</ref>
 
== నాటక, సినీరంగ జీవితం ==
"https://te.wikipedia.org/wiki/గణేశ్_పాత్రో" నుండి వెలికితీశారు