మోల్నియా కక్ష్య: కూర్పుల మధ్య తేడాలు

+లింకులు, కొంత అనువాదం
బొమ్మ అమరిక మార్పు
పంక్తి 1:
[[దస్త్రం:NASA_molniya_oblique.png|thumb|మోల్నియా కక్ష్య. సాధారాణంగా పెరిజీ +2 గంటల నుండి, పెరిజీ +10 గంటల మధ్య ఉత్తరార్థ గోళానికి ప్రసారం చేస్తుంది.]]
[[దస్త్రం:Molniya.jpg|thumb|మోల్నియా కక్ష్య యొక్క భూదారి (గ్రౌండ్ ట్రాక్). కక్ష్య యొక్క ఉపయుక్త పని జరిగే సమయంలో (అపోజీకి మూడు గంటల ముందూ, వెనకా) ఉపగ్రహం 55.5° ఉత్తర్ అక్షాంశానికి ఉత్తరాన ఉంటుంది (స్కాట్లాండ్, మాస్కో, హడ్సన్ బే దక్షిణ భాగాల అక్షాంశం)]]
మోల్నియా కక్ష్య ({{lang-rus|Молния|p=ˈmolnʲɪjə|a=Ru-молния.ogg}}, రష్యను భాషలో మోల్నియా అంటే మెరుపు) అధిక దీర్ఘవృత్తాకార కక్ష్య. దీని వాలు (ఇన్‌క్లినేషన్) 63.4 డిగ్రీలు. పెరిజీ ఆర్గ్యుమెంటు -90 డిగ్రీలు. దీని కక్ష్యాకాలం అర [[సైడిరియల్ రోజు]]. రష్యాకు చెందిన "మోల్నియా" ఉపగ్రహాలు ఈ కక్ష్యలను వాడడం వలన ఈ కక్ష్యకు ఆ పేరే వచ్చింది.
 
Line 20 ⟶ 19:
 
== లక్షణాలు ==
[[దస్త్రం:Molniya.jpg|thumb|మోల్నియా కక్ష్య యొక్క భూదారి (గ్రౌండ్ ట్రాక్). కక్ష్య యొక్క ఉపయుక్త పని జరిగే సమయంలో (అపోజీకి మూడు గంటల ముందూ, వెనకా) ఉపగ్రహం 55.5° ఉత్తర్ అక్షాంశానికి ఉత్తరాన ఉంటుంది (స్కాట్లాండ్, మాస్కో, హడ్సన్ బే దక్షిణ భాగాల అక్షాంశం)]]
[[సోవియట్ యూనియన్|సోవియెట్ యూనియన్]], ఇప్పటి [[రష్యా]]<nowiki/>లోని అధిక భాగం ఉన్నత అక్షాంశాల వద్ద ఉంటుంది. [[భూ స్థిర కక్ష్య]] నుండి ఈ ప్రాంతాలకు ప్రసారం చెయ్యాలంటే, అతి తక్కువ ఎలివేషన్ కోణాల కారణంగా చాలా ఎక్కువ శక్తి అవసరమౌతుంది. మోల్నియా కక్ష్యలోని ఉపగ్రహం ఈ ప్రాంతాల పైన సూటిగా చూస్తుంది కాబట్టి ఇక్కడికి ప్రసారం చేసేందుకు అది బాగా సరిపోతుంది. వాస్తవానికి, అపోజీ−3 గంటల నుండి అపోజీ+3 గంటల మధ్య సబ్-సెటిలైట్ బిందువు 55.5° ఉత్తర అక్షాంశానికి ఉత్తరంగా ఉంటుంది. దాని ఎలివేషను 54.1° ఉత్తర అక్షాంశానికి ఉత్తరాన 10° గాను, 49.2° ఉత్తర .అక్షాంశానికి ఉత్తరాన 5° గాను ఉంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/మోల్నియా_కక్ష్య" నుండి వెలికితీశారు