భూ సమవర్తన ఉపగ్రహం: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరాణలు, బొమ్మ ఆకృతి సవరణ
+మోల్నియా కక్ష్య లింకు
పంక్తి 18:
భూస్థిర ఉపగ్రహాల వలన ఒక ఇబ్బంది ఉంది: భూమి నుండి చాలా దూరాన ఉండడం చేత సిగ్నలు అక్క్డడికి వెళ్ళి తిరిగి రిసీవరును చేరేందుకు దాదాపు 0.25 సెకండ్ల సమయం పడుతుంది. టీవీ ప్రసారాల వంటి వాటికి దీనివలన ఇబ్బందేమీ ఉండనప్పటికీ, టెలిఫోను సంభాషణల్లో ఇబ్బంది తలెత్తుతుంది. నెట్‌వర్కు  ప్రోటోకోల్‌  అయిన TCP/IP కి కూడా ఇబ్బందికలుగుతుంది.
 
వీటితో ఉన్న మరో ఇబ్బంది - 60 డిగ్రీలకు పైబడిన అక్షాంశాల వద్ద కవరేజీ అసంపూర్ణంగా ఉంటుంది. యాంటెన్నాలను దాదాపుగా దిక్చక్రంవైపు చూసేలా  అమర్చాల్సి ఉంటుంది. సిగ్నళ్ళకు అవరోధాలు, ఇంటర్‌ఫియరెన్స్ అధికంగా ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు [[సోవియట్ యూనియన్|సోవియెట్ యూనియన్]] [[మోల్నియా కక్ష్యల్లోకక్ష్య]]<nowiki/>ల్లో ఉపగ్రహాలను స్థాపించింది.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/భూ_సమవర్తన_ఉపగ్రహం" నుండి వెలికితీశారు