అమరావతి సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 13:
==సదాశివ రాయలు==
 
సదాశివ రాయల పాలనలో [[కృష్ణా నది]] తీరములోని [[చింతపల్లి]] రాజధానిగా ఉన్నది. [[గోల్కొండ]] సుల్తానుల ఆధిపత్యమును అంగీకరించిన రాయలుకు [[ఇబ్రహీం కుతుబ్ షా]] [[నందిగామ]] పరగణా ఇస్తాడు. క్రీ. శ. 1550 నుండి 1581 వరకు ఎట్టి ఒడుదుడుకులు లేకుండా పాలించాడు. సదాశివుని తదుపరి ఆతని మునిమనుమలు గంగినీడు, గురివినీడు, చినవేంకటాద్రి, మాదినీడు క్రీ. శ. 1600 నుండి 1670 వరకు పాలించారు
 
==చినపద్మనాభ రామన్న==
"https://te.wikipedia.org/wiki/అమరావతి_సంస్థానం" నుండి వెలికితీశారు