భూమధ్య రేఖ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q23538 (translate me)
"Equator" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
[[దస్త్రం:Equator_and_Prime_Meridian.svg|thumb|300x300px|భూంధ్య రేఖ స్పృశించే ప్రదేశాలు (ఎరుపు) ప్రధాన మధ్యాహ్న రేఖ స్పృశించే ప్రాంతాలు (నీలం)]]
{{మొలక}}
భూమధ్య రేఖ, భూ ఉపరితలం మీద ఉత్తర దక్షిణ ధ్రువాల నుండి సమాన దూరంలో ఉండే ఊహా రేఖ. ఇది భూగోళాన్ని ఉత్తరార్థ, దక్షిణార్థ గోళాలుగా విభజిస్తుంది. భూమధ్య రేఖ 48,075 కి.మీ. పొడవుంటుంది. ఇందులో 78.7% నీటిలోను, 21.3% నేలమీదుగానూ పోతుంది.
[[దస్త్రం:World map with equator.svg|thumb|350px|World map showing the equator in red]]

ఇతర గ్రహాలు, ఖగోళ వస్తువులకు కూడా ఇదే విధంగా మధ్య రేఖ ఉంటుంది. సాధారణంగా, గుండ్రంగా తిరుగుతున్న గోళం యొక్క అక్షానికి లంబంగా ఉన్న తలం గోళపు ఉపరితలాన్ని ఖండించే బిందువులను కలిపే రేఖను మధ్య రేఖ అంటారు. ఇది రెండు  ధ్రువాలకూ సమదూరంలో ఉంటుంది.
ఉత్తర, దక్షిణ [[ధృవాలు|ధృవాలను]] ఆధారంగా చేసుకొని భూగోళాన్ని రెండు అర్థగోళాలుగా విభజించారు. భూగోళాన్ని రెండు అర్థగోళాలుగా విభజించు ఈ [[ఊహారేఖ]]నే [[భూమధ్య రేఖ]] అంటారు. ఈ రేఖకు దక్షిణాన ఉన్న అర్థగోళాన్ని దక్షిణార్థగోళం (Southern hemisphere) అని, ఉత్తరాన ఉన్న అర్థగోళాన్ని ఉత్తరార్థగోళం (Northern hemisphere) అని వ్యవహరిస్తారు.

== Overview ==
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
భూమధ్య రేఖ యొక్క అక్షాంశాన్ని 0° (జీరో డిగ్రీలు) గా నిర్వచించవచ్చు. భూమధ్యరేఖ భూమ్మీద ఉన్న ఐదు ముఖ్య అక్షాంశ వృత్తాల్లో ఒకటి. మిగతావి: [[ఆర్కిటిక్ వలయం]], [[అంటార్కిటిక్ వలయం]], [[కర్కట రేఖ]], [[మకర రేఖ]]. భూమధ్య రేఖను బాహ్య దిశలో ఖగోళానికి పొడిగించినపుడు, అది ఖగోళ మధ్య రేఖను నిర్వచిస్తుంది.

భూమి వాతావరణ చక్రంలో భాగంగా భూమధ్య రేఖా తలం సూర్యుడి గుండా ఏడాదికి రెండుసార్లు పోతుంది -మార్చి, సెప్టెంబరు విషువత్తులలో. భూమ్మీద ఉన్న పరిశీలకునికి, ఈ రోజులలో సూర్యుడు భూమధ్య రేఖ మీదుగా ఉత్తరానికిగాని, దక్షిణానికి గానీ పోతున్నట్లు కనిపిస్తుంది. మధ్యాహ్నవేళ సూర్యుడి కేంద్రం నుండి వచ్చే కిరణాలు భూమధ్య రేఖ వద్ద భూతలానికి లంబంగా ఉంటాయి.
[[దస్త్రం:Equator_Sao_Tome.jpg|ఎడమ|thumb|The Equator marked as it crosses Ilhéu das Rolas, in São Tomé and Príncipe]]
[[దస్త్రం:Equator_Line_Monument,_Macapá_city,_Brazil.jpg|ఎడమ|thumb|The Marco Zero monument marking the Equator in Macapá, [[బ్రెజిల్|Brazil]].]]
భూమధ్య రేఖపై ఉన్న ప్రదేశాల వద్ద [[సూర్యోదయం|సూర్యోదయ]], [[సూర్యాస్తమయం|సూర్యాస్తమయాలు]] అత్యంత త్వరగా జరుగుతాయి. సూర్యుడు దిక్చక్రానికి దాదాపు లంబ కోణంలో కదులుతూ ఉండడం దీనికి కారణం. పగటి సమయం ఏడాది పొడవునా స్థిరంగా ఉంటుంది. రాత్రి సమయం కంటే ఇది 14 నిముషాలు ఎక్కువగా ఉంటుంది. వాతావరణ వక్రీభవనం ఒక కారణం కాగా, సూర్యోదయ సూర్యాస్తమయాలు సూర్యుడి పై కొన వద్ద (కేంద్రం వద్ద కాదు) మొదలై, ముగియడం మరొక కారణం.

భూమి కచ్చితమైన గోళాకారంలో కాక, భూమధ్య రేఖ వద్ద కొద్దిగా ఉబ్బి ఉంటుంది. భూమి సగటు వ్యాసం 12,750 కి.మీ. కానీ భూమధ్య రేఖ వద్ద వ్యాసం, ధ్రువాల వద్ద కంటే 43 కి.మీ. ఎక్కువగా ఉంటుంది.<ref name="National">{{cite web|url=http://education.nationalgeographic.com/education/encyclopedia/equator/?ar_a=1|title=Equator|date=|accessdate=29 May 2013|publisher=National Geographic - Education|author=|work=}}</ref>

== భూమధ్య రేఖ వద్ద ఋతువులు, శీతోష్ణస్థితి ==
[[దస్త్రం:Seasons.svg|కుడి|frame|

Diagram of the seasons, depicting the situation at the December solstice. Regardless of the time of day (i.e. the [[భూమి|Earth]]'s rotation on its axis), the North Pole will be dark, and the South Pole will be illuminated; see also arctic winter. In addition to the density of incident light, the dissipation of light in the [[భూమి వాతావరణం|atmosphere]] is greater when it falls at a shallow angle.]]

== భూమధ్య రేఖ వద్ద ఉన్న దేశాలు, ప్రాంతాలు ==
భూమధ్య రేఖ 11 దేశాల గుండా పోతుంది. అది రెండు ద్వీప దేశాల గుండా కూడా పోయినప్పటికీ అది ఆ దేశాల్లోని నేలను తాకదు. మధ్యాహ్న రేఖ వద్ధ మొదలై, తూర్పుగా పోయే భూమధ్య రేఖ కింది దేశాల గుండా పోతుంది. :
{| class="wikitable plainrowheaders" style="margin-bottom: 10px;"
! scope="col" | Co-ordinates
! scope="col" | Country, territory or sea
! scope="col" | Notes

| style="background:#b0e0e6;" | {{Coord}}
! scope="row" style="background:#b0e0e6;" |[[అట్లాంటిక్ మహాసముద్రం|అట్లాంటిక్ మహా సముద్రం]]
| style="background:#b0e0e6;" | Gulf of Guinea

| {{Coord}}
! scope="row" | {{STP}}
| Ilhéu das Rolas

| {{Coord}}
! scope="row" | {{GAB}}
| passes 8.9{{convert|8.9|km|abbr=on}} south of Ayem, 10.6{{convert|10.6|km|abbr=on}} north of Mayene, Booue

| {{Coord}}
! scope="row" | {{COG}}
| Passing through the town of Makoua.

| {{Coord}}
! scope="row" | {{COD}}
| Passing 9{{convert|9|km|abbr=on}} south of central Butembo

| {{Coord}}
! scope="row" | {{UGA}}
| Passing 32{{convert|32|km|abbr=on}} south of central Kampala

| style="background:#b0e0e6;" | {{Coord}}
! scope="row" style="background:#b0e0e6;" | [[విక్టోరియా సరస్సు|Lake Victoria]]
| style="background:#b0e0e6;" | Passing through some islands of {{UGA}}

| {{Coord}}
! scope="row" | {{KEN}}
| Passing 6{{convert|6|km|abbr=on}} north of central Kisumu

| {{Coord}}
! scope="row" | {{SOM}}
|- valign="top"
| style="background:#b0e0e6;" | {{Coord}}
! scope="row" style="background:#b0e0e6;" | [[హిందూ మహాసముద్రం|Indian Ocean]]
| style="background:#b0e0e6;" | Passing between Huvadhu Atoll and Fuvahmulah of the {{MDV}}

| {{Coord}}
! scope="row" | {{IDN}}
| The Batu Islands, Sumatra and the Lingga Islands

| style="background:#b0e0e6;" | {{Coord}}
! scope="row" style="background:#b0e0e6;" | Karimata Strait

| {{Coord}}
! scope="row" | {{IDN}}
| Borneo

| style="background:#b0e0e6;" | {{Coord}}
! scope="row" style="background:#b0e0e6;" | Makassar Strait

| {{Coord}}
! scope="row" | {{IDN}}
| Sulawesi (Celebes)

| style="background:#b0e0e6;" | {{Coord}}
! scope="row" style="background:#b0e0e6;" | Gulf of Tomini

| style="background:#b0e0e6;" | {{Coord}}
! scope="row" style="background:#b0e0e6;" | Molucca Sea

| {{Coord}}
! scope="row" | {{IDN}}
| Kayoa and Halmahera islands

| style="background:#b0e0e6;" | {{Coord}}
! scope="row" style="background:#b0e0e6;" | Halmahera Sea

| {{Coord}}
! scope="row" | {{IDN}}
| Gebe and Kawe islands

| style="background:#b0e0e6;" | {{Coord}}
! scope="row" style="background:#b0e0e6;" | [[పసిఫిక్ మహాసముద్రం|Pacific Ocean]]
| style="background:#b0e0e6;" | Passing between Aranuka and Nonouti atolls, {{KIR}} (at {{Coord}})

| {{Coord}}
! scope="row" | {{ECU}}
| Passing 24{{convert|24|km|abbr=on}} north of central Quito, near Mitad del Mundo

Also, Isabela Island in the Galápagos Islands

| {{Coord}}
! scope="row" | {{COL}}
| Passing 4.3{{convert|4.3|km|abbr=on}} north of the border with Peru
|- valign="top"
| {{Coord}}
! scope="row" | {{BRA}}
| Amazonas

Roraima

Pará

Amapá

| style="background:#b0e0e6;" | {{Coord}}
! scope="row" style="background:#b0e0e6;" | [[అట్లాంటిక్ మహాసముద్రం|Atlantic Ocean]]
| style="background:#b0e0e6;" | At the [[:sv:Canal Perigoso|Perigoso Canal]] on the mouth of the Amazon River

== Notes ==
{{Reflist|30em}}
"https://te.wikipedia.org/wiki/భూమధ్య_రేఖ" నుండి వెలికితీశారు