"అనుష్క శెట్టి" కూర్పుల మధ్య తేడాలు

చి
 
== వ్యక్తిగత జీవితం ==
[[మంగుళూరు]]లో పుట్టిన అనుష్క పాఠశాల మరియు కళాశాల విద్య అంతా [[బెంగుళూరు]]లోనే జరిగింది. ఈమె మాతృభాష [[తుళు]]. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు. [[బెంగుళూరు]] విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాలనుండి [[బి.సి.ఏ]] పట్టా పొందింది. అయితే [[కంప్యూటర్]] రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్‌నెస్ రంగంలో పనిచెయ్యాలని ఈమె అభిలాష. ఈమె యోగా శిక్షణ కూడా ఇస్తుంది. ఈమె గురువు ఇటీవల [[భూమికా చావ్లా]]ను పెళ్ళి చేసుకున్న ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్ ఠాకూర్.సినీ నటుడు [[నాగార్జున]] ఈమెను సినీరంగానికి పరిచయం చేశాడు.
 
== అరుంధతి ==
1,87,218

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2056944" నుండి వెలికితీశారు