పరిటాల ఓంకార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[బొమ్మ:Omkar01.jpg|right|thumb|పరిటాల ఓంకార్]]
 
'''పరిటాల ఓంకార్''' ప్రముఖ రచయిత, టీవీ నటుడు. [[విజయవాడ]] దగ్గరలోని [[పెనమలూరు]] గ్రామంలో జన్మించారు. రేడియోలో[[రేడియో]]లో వార్తలు చదవడంతో మొదలుపెట్టి, తరువాత పత్రికలలో శీర్షికా రచయితగా, [[టీవీ]] ధారావాహికలకు రచయితగా, [[చలనచిత్ర]] నటుడిగా, టీవీ ధారావాహికలలో కూడా నటించాడు. ఒక చిత్రానికి [[దర్శకత్వం]] కూడా వహించాడు.
 
టీవీ ధారావాహికలకు రచయితగా, నటుడిగా ఓంకార్ విశేషమైన పేరు సంపాదించాడు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను తన సీరియళ్ళలో చొప్పించి, ప్రజాదరణ పొందాడు. నటుడిగా తన విలక్షణమైన వాచికంతో ఆకట్టుకున్నాడు.
 
ఓంకార్ [[పోలీసుభార్య]], [[పందిరిమంచం]] వంటి చిత్రాలలో నటించాడు. [[స్వాతి వారపత్రిక]]లో ఓంకారం పేరుతో వారం వారం శీర్షిక నిర్వహిస్తూ ఉంటాడు. స్వాతిలో[[స్వాతి]]లో సినీ తారల పుకార్ల వార్తల విభాగం కూడా ఆయన నిర్వహించేవాడు.
ఇతను వ్రాసిన ''ఆల్ ఇన్ వన్'' బహుళ ప్రచారం పొందింది.
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/పరిటాల_ఓంకార్" నుండి వెలికితీశారు