కోట శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
''కోట'' అని ముద్దుగా పిలువబడే '''కోట శ్రీనివాసరావు''' తెలుగు సినిమా నటుడు. [[కృష్ణా జిల్లా]] [[కంకిపాడు]]కు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట [[1945]], [[జులై 10]]న [[తెలుగు]] [[బ్రాహ్మణ]] కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఈయన [[స్టేట్ బ్యాంకు]]లో పనిచేసేవాడు. 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకు.ఇతని పేరు [[కోట ప్రసాద్]].ఈయన కూడా నటుడు. జూన్ 21, 2010 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.<ref>http://ibnlive.in.com/news/telugu-actor-ks-raos-son-dies-in-accident/124928-8-69.html</ref><ref>[http://www.totaltollywood.com/interviews/interviews.php?category=1&id=kota టోటల్ టాలీవుడ్లో కోట శ్రీనివాసరావు ఇంటర్వ్యూ]</ref>
 
కోట శ్రీనివాసరావు [[విజయవాడ]] తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము [[పద్మశ్రీ]] పురస్కారాన్ని ప్రకటించింది.
 
==సినీరంగ ప్రవేశం==
"https://te.wikipedia.org/wiki/కోట_శ్రీనివాసరావు" నుండి వెలికితీశారు