చాంద్ బాషా పి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (12), , → ,, లో → లో , గా → గా using AWB
పంక్తి 8:
 
==అవార్డులు-పురస్కారాలు==
రాధేయ కవితా పురస్కారం (2005,అనంతపురం), [[తెలుగు]] సాహితీ సమితి పురస్కారం (2006,కర్నూలు), [[శరత్‌]] సాహితీ స్రవంతి పురస్కారం (2007, కరీంనగర)ఇందుకూరి సాహితీ భారతి పురస్కారం 2008, [[నిజామాబాద్‌]], జిల్లాస్థాయి ఉత్తమ సాహితీవేత్త 200, [[అనంతపురం]], ఇలా చాల పురస్కారాలందుకున్నారు. ఇతని లక్ష్యం: అసమానతలు లేని సమాజ నిర్మాణంలో కవిగా సాహిత్య సేవ. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం సామాజిక సేవా కార్యకర్తగా నిరంతరం చేయూత ఇవ్వడం.
 
==మూలాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/చాంద్_బాషా_పి" నుండి వెలికితీశారు