షేక్ బడేసాహెబ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
==రచనా వ్యాసంగము==
చిన్నతనం నుండి [[తెలుగు]] భాష పట్ల మక్కువ ఎక్కువగా ఉన్న ఇతను 1991 నుండి తెలుగు భాషను రక్షించుకోవాడనికి నడుం కట్టి 'మేధావుల బారి నుంచి తెలుగు భాషనే కాదు లిపిని కూడ కాపాడుకుందాం' వ్యాసాన్ని 'వార్త' దినపత్రికలో రాశారు. అప్పటి నుండి తెలుగు నేర్చుకోవడము సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా వివిధ పత్రికల్లో ఇతను వ్రాసిన [[వ్యాసాలు]] ప్రచురితం అయ్యాయి.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/షేక్_బడేసాహెబ్" నుండి వెలికితీశారు